ETV Bharat / state

ఇంటర్ బోర్డు ముందు విద్యార్థుల ఆందోళన - ఇంటర్ బోర్డు

విజయవాడ ఇంటర్ బోర్డు వద్ద ఎస్​ఎఫ్ఐ, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేసవిలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తోన్న కళాశాలలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్ బోర్డు ముందు పోలీసులు-విద్యార్థి సంఘ నేతల మధ్య తోపులాట
author img

By

Published : May 13, 2019, 12:57 PM IST

విజయవాడ ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేట్ కళాశాలలు వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇంటర్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్​ఐ డిమాండ్ చేసింది. అధికారులను కలవకముందే విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై... విద్యార్థి సంఘ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనకు కారణమైన కృష్ణా జిల్లా ఆర్​ఐవోపై చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్ఐ నిరసనకు దిగింది.

విజయవాడ ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేట్ కళాశాలలు వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇంటర్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్​ఐ డిమాండ్ చేసింది. అధికారులను కలవకముందే విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై... విద్యార్థి సంఘ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనకు కారణమైన కృష్ణా జిల్లా ఆర్​ఐవోపై చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్ఐ నిరసనకు దిగింది.

ఇవీ చూడండి : దానిమ్మకు చీర కొంగు రక్ష...!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: TD Garden, Boston, Massachusetts, USA. 12th May, 2019.
1. 00:00 SOUNDBITE: (English) Rod Brind'Amour, Carolina Hurricanes head coach:
"Yea we got a little frustrated after the second one went in I think, but again... We weren't very good after the 1st period, or the last five minutes of the first and then throughout the rest of the game we just... we got off our game and give them credit, they.. You know, there's a reason that we got off our game, they're making us .. you know.. they're playing their game and we haven't got to ours, so."
2. 00:30 SOUNDBITE: (English) Bruce Cassidy, Boston Bruins head coach:
"Yea, well I mean, certainly we elevated our game from game one. I don't want to go through the whole playoff series, but our start was good, they were physical, we answered the bell. We didn't give up much in the first, maybe, I think there was one tip scoring chance. Generated some of our own, took advantage of a power play opportunity and had the lead going into the first intermission. It's always our goal, on time start you know, hopefully with the lead, extend the lead, play winning hockey to finish the game. It's kind of how we approach it every night and I think, yea.. to answer your question, it was as close as I can recall."
3. 01:11 SOUNDBITE: (English) Matt Grzelcyk, Boston Bruins defenseman:
"She means the world, she's someone who I talk to every single day and probably my best friend. Her and my dad obviously mean a lot to me and I wouldn't be in this position without them. It's you know, great to share this experience with my family and friends and just getting the win in game two of the Eastern Conference Finals. You know you don't want to allow yourself to kind of sit back and relax and think too much about it but, obviously it's really special right now and just trying to ride this momentum and go into game three and have another strong effort."
SOURCE: NHL
DURATION: 1:54
STORYLINE:
Post Game reaction after the Boston Bruins beat the Carolina Hurricanes 6-2 Sunday in Game 2 of the Eastern Conference Finals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.