ETV Bharat / state

కార్పొరేషన్లకు అధిపతుల నియామకం - Chairmen

పలు కార్పొరేషన్లకు ఛైర్మన్​, ఛైర్​పర్సన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు వీరు ఆయా హోదాలలో కొనసాగనున్నారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ( ఫైల్ ఫొటో)
author img

By

Published : Feb 14, 2019, 1:25 PM IST

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్​, ఛైర్​పర్సన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కార్పొరేషన్ ఛైర్మన్/ఛైర్​పర్సన్
తూర్పు కాపు కార్పొరేషన్ కె. అప్పలనాయుడు
కొప్పుల వెలమ కార్పొరేషన్ గండి బాబ్జి
గవర కార్పొరేషన్ పి. శ్రీనివాసరావు
చేనేత కార్పొరేషన్ వావిలాల సరళాదేవి
మత్స్యకార కార్పొరేషన్ నాగిడి నాగేశ్వరరావు
యాదవ కార్పొరేషన్ ఎన్. బాలాజీ
వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ సుబ్రమణ్యం
కురుమ కార్పొరేషన్ సవిత
భట్రాజ కార్పొరేషన్ వేణుగోపాలరావు
గాండ్ల కార్పొరేషన్ చిత్రవేడు విశాలాక్ష్మి
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎం. గిరిధర్
రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డా. జడ్. శివప్రసాద్
మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ తాళ్లపాక అనురాధ
మహిళా శిశుసంక్షేమ శాఖ గుంటూరు రీజియన్ ఆర్పో జి. శ్రీదేవి
అనంతపురం, కడప, కర్నూలు ఆర్టీసీ రీజినల్ ఆర్. వెంకటసుబ్బారెడ్డి
ఏలూరు అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఉప్పల జగదీష్​బాబు
పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ సుబ్రహ్మణ్యంరెడ్డి
టెక్నాలజీస్ సర్వీసెస్ డా. మన్నె రవీంద్ర
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి చైతన్యరాజు
గిరిజన కార్పొరేషన్ ఎంవీవీ ప్రసాద్
టైలర్స్ సహకార సొసైటీల ఫెడరేషన్ ఆకాశపు స్వామి
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ కరణం వెంకటేశ్

Intro:AP_ONG_11_14_URUSHU_ ALANKARAM_AV_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR--- CHANDRASEKHAR CELLNO---9100075307
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో ,హజరత్ ఖాదర్ వలీ స్వామి 169 ఉత్సవాలు నిర్వహణ కోసం , దర్గాను విద్యుత్ దీపాలతో సర్వ సుందరంగా తీర్చిదిద్దారు . ఈ విద్యుత్ దీప కాంతులలో స్వామి వారి దర్గా ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. నేడు స్వామివారి మహోత్సవం నిర్వహిస్తారు. ఉరుసు మహోత్సవంలో వివిధ జిల్లాల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Body:URUSHU_ ALANKARAM

Conclusion:URUSHU_ ALANKARAM
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.