ETV Bharat / state

"మద్యపాన నిషేధానికి ప్రణాళికలు సిద్ధం" - minister

విశాఖ మన్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అంటున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి. మద్యపాన నిషేధానికి, సారా రహిత పల్లెల స్థాపనకు కార్యాచరణ సిద్ధం చేశామని చెబుతున్నారు.

"మద్యపాన నిషేధానికి ప్రణాళికలు సిద్ధం"
author img

By

Published : Jun 16, 2019, 1:19 PM IST

ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. వాటిలో ప్రధానమైన మద్యపాన నిషేదంపై ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు. మద్యం గొలుసు షాపులను నిర్మూలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాటుసారాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన్యంలో గంజాయిని పారదోలుతామని చెబుతున్న ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామితో "ఈటీవీ భారత్" ముఖాముఖి...

New Delhi, June 14 (ANI): Chris Hemsworth, popularly known by his character Thor, replaced his hammer for a guitar. The superhero recently posted a video of him singing, on his social media account. Chris had a funny take on his video as is implied by his caption- "Not sure why everyone's so worried about Thor, he's fine guys". In the video we can see him playing an acoustic version of the Johnny Cash's song 'Hurt'. In last edition of Avengers, Hemsworth's superhero character is featured as a person who is depressed by the loss of his friends and family. Being into depression, he drinks heavily and gains considerable amount of weight. In the video Chris is seen singing with tears trickling down his face. Explaining the song, Chris stated that he was playing the song to get into Thor's character and as per him "It's the saddest song in the world". The actor also mentioned himself as a terrible singer and guitarist. The actor recently featured in a talk show to promote his latest film 'Men in Black 3'.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.