ETV Bharat / state

రాజ్‌భవన్‌గా మాజీ సీఎం క్యాంపు కార్యాలయం - రాజ్‌భవన్‌

గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనాన్ని రాజ్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకంతో సర్కార్​ ఏర్పాట్లు చేస్తోంది.

raj bhavan
author img

By

Published : Jul 18, 2019, 1:18 PM IST

విజయవాడలోని ఒకప్పటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి కొత్త గవర్నర్​ను నియమించటంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ నెల 24న బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించనున్నారు.

Intro:Ap_vja_21_18_SFI_Studients_Darna_av_Ap10052
Sai babu_ Vijayawada: 9849803586
యాంకర్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ పాయకపూరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో లో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని అంతేగాక విద్యార్థులకు చెందిన అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు..

Body:Ap_vja_21_18_SFI_Studients_Darna_av_Ap10052

Conclusion:Ap_vja_21_18_SFI_Studients_Darna_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.