గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పాముల పుష్పశ్రీవాణి బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలు రూ.4 వేలకు పెంచుతూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మార్కెట్ యార్డుల నిర్మాణానికి అనుమతులిస్తూ రెండో సంతకం చేశారు. రూ.19 కోట్ల 97లక్షల నిధులతో మార్కెట్ యార్డుల నిర్మాణానికి అనుమతులిస్తూ సంతకం పెట్టారు.
ఇదీ చదవండీ...