కొత్తగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి...రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందేలా చర్యలు చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసనసభలో నిమ్మల రామానాయుడు, ముదునూరి ప్రసాదరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి...తమ నియోజకవర్గాల్లో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి సమాధానమిచ్చిన మంత్రి బొత్స... రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలందరికీ మంచినీరు : మంత్రి బొత్స - bosta
తాగునీటి సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లో నీటి సమస్యపై విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కొత్తగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ తాగునీటి సదుపాయం కల్పించటమే లక్ష్యమని పేర్కొన్నారు.
ap minister
కొత్తగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి...రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందేలా చర్యలు చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసనసభలో నిమ్మల రామానాయుడు, ముదునూరి ప్రసాదరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి...తమ నియోజకవర్గాల్లో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి సమాధానమిచ్చిన మంత్రి బొత్స... రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Intro:kt 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511..
కృష్ణా జిల్లా, అవనిగడ్డలో భారీ వర్షం కురవడంతో అవనిగడ్డ గ్రామములో రోడ్లు జలమయమయ్యాయి, కాలేజీ విద్యార్థులు నీటిలో నడవలేక ఇబ్బందులు పడ్డారు. అవనిగడ్డ నియోజక వర్గ కేంద్రం అయినప్పటికి డ్రైనేజి సౌకర్యం సరిగా లేక చిన్నపాటి వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ది.14-7-2019 న 66 మిల్లి మీటర్లు, ది.17-7-2019 న 85 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి దారుణం
తహసీల్దార్ కార్యాలయం ముందు 4 అడుగుల లోతులో వర్షం నీరు నిలిచిపోయింది. తహసీల్దార్ గారికి అర్జీలు ఇవ్వటానికి వచ్చిన ప్రజలు కార్యాలయం పెంకులు ఊడి ఎక్కడ మీద పడతాయో నని బయబ్రాంతులు చెందుతున్నారు. ఇప్పటి కైనా సగం కూలిపోయిన పెంకులు తొలగించాలని కోరుతున్నారు.
హై స్కూల్ మరియు కాలేజీ గ్రౌండ్ లో 3 అడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయింది.
ప్రధాన రహదారి పై కూడా వర్షం నీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో వర్ష పాతం నమోదు చేయు పరికరం చుట్టూ సగం వరకు వర్షం నీరు చేరి పరికరం వర్షం నీటిలో ఉండటం చూసిన వారు దీనితో వర్షపాతం ఎలా కొలుస్తారు అనే సందేహం కలుగుతోంది. వర్షపాతం నమోదులో అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం గా నిలుస్తుంది.
Body:కృష్ణా జిల్లా, అవనిగడ్డలో వర్షంతో ఇబ్బంది పడ్డ ప్రజలు
Conclusion:కృష్ణా జిల్లా, అవనిగడ్డలో వర్షంతో ఇబ్బంది పడ్డ ప్రజలు