ETV Bharat / state

ఆ విలేఖరుల సంగతి మేం చూసుకుంటాం..  వైకాపా నేత బెదిరింపు... ట్విట్టర్​లో లోకేశ్ - lokesh twitter

తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా నేతలపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పక్కన ఉండగానే... ఆ పార్టీ నేతలు విలేకర్లను బెదిరించే వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వైకాపా నేత బెదిరింపు... ట్విట్టర్​లో లోకేశ్ పోస్ట్
author img

By

Published : Jul 9, 2019, 6:18 AM IST

Updated : Jul 9, 2019, 11:48 AM IST

వైకాపా నేత బెదిరింపు... ట్విట్టర్​లో లోకేశ్ పోస్ట్

రాష్ట్రంలో పగపట్టిన పాములు రాజ్యమేలుతున్నాయంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైకాపా నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వర్షాకాలంలో పాములు బైటికొచ్చి భయపెడుతున్న రీతిలో వైకాపా నేతల తీరు ఉందని ధ్వజమెత్తారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేఖర్లపై పగదీర్చుకుంటామని వైకాపా నేత చేసిన బెదిరింపును లోకేష్ ట్విట్టర్​లో పోస్ట్ చేసారు. వైకాపా ఎమ్మెల్యే గణేష్ సాక్షిగానే ఆ నేత బెదిరిస్తున్న ప్రసంగం వీడియోను ట్వీట్టర్ ద్వారా బహిర్గతం చేశారు .

ఇదీ చదవండీ...

కడప స్టీల్‌ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన : సీఎం జగన్

Intro:ap_vsp_79_08_vodyarthulu_andolana_mlas_bujjagimpu_av_ap10082

నోట్- vsp77 ఫైల్ అప్డేట్... గమనించగలరు...

శివ, పాడేరు

యాంకర్: పాడేరు డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యల పరిష్కారం చేయాలంటూ ఐటీడీఏ ముట్టడించారు. గత చాలా కాలంగా పాడేరు డిగ్రీ కళాశాల వసతి గృహంలో సమస్యలతో సతమతం మంచినీళ్లు మరుగు సౌకర్యం నాణ్యత లేని ఆహారం పలు సమస్యలతో విద్యార్థులు చాలా కాలంగా సహకారం గురవుతున్నారు అధికారులు చెబుతున్నప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది దీంతో విసుగు చెందిన విద్యార్థులు భోజన సమయంలో నీళ్లు లేక పోవడంతో కంచాల తో బయటికి వచ్చేశారు ప్లేట్లు చేతపట్టుకుని ర్యాలీగా పాడేరు ఐటీడీఏ ముట్టడించారు అధికారులు బయటికి రావాలంటూ ధర్నాకు దిగారు నినాదాలు చేస్తూ ఐటిడిఎ హోరెత్తించారు గిరిజన సంక్షేమ శాఖ డిడి విజయ్ కుమార్ వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు అయినా విద్యార్థులు నిరసన వదల్లేదు అరుకు లో ఎమ్మెల్యే పాల్గుణ విద్యార్థులతో చర్చించి ఫీవర్ తో మాట్లాడారు అయినప్పటికీ విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వచ్చి సమస్యలు విని పరిష్కరించడం దీర్ఘకాలిక సమస్యల పై దృష్టి పెడతాం అన్నప్పటికీ విద్యార్థుల కదల్లేదు ఇద్దరు ఎమ్మెల్యేలు నచ్చచెప్పారు బుజ్జగించారు ఫలితం లేదు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బయటకు రావాలంటే మరోమారు ధర్నాకు దిగారు సుమారు మూడు గంటలపాటు ఐటీడీఏ లోనే ఉండి పోయారు ఎమ్మెల్యేలు పీవో తో చర్చించి విద్యార్థులతో మాట్లాడారు తాత్కాలికంగా రేపు ఉదయం టెన్ కర్రలతో నీటిని ఏర్పాటు చేస్తామని శాంతింపజేశారు అనంతరం విద్యార్థులు ఐటీడీఏ పీవో నిర్లక్ష్యంపై గొంతెత్తి నినదించారు ఎమ్మెల్యేలు మాటపై రేపటి వరకు వేచి చూస్తామని విద్యార్థులు వెనుదిరిగారు.
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : Jul 9, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.