ETV Bharat / state

టికెట్‌ కోసం పవన్ అభ్యర్థన

జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తులకు సంబంధించి ఏర్పాటు చేసిన నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.

టికెట్‌ కోసం పవన్ అభ్యర్థన
author img

By

Published : Feb 12, 2019, 9:31 PM IST

Updated : Feb 13, 2019, 10:41 AM IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పార్టీ అధినేత పవన్​కల్యాణ్‌ సూచించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలిగా త‌న వివరాలను స్క్రీనింగ్ క‌మిటీకి స‌మ‌ర్పించటంతో పాటు, శాసనసభ అభ్యర్ధిత్వానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు స్వీక‌ర‌ణ ప్రక్రియ మొద‌లైన‌ట్టు ప్రకటించారు. నిబద్ధత ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తామని తెలిపారు. మాదాసు గంగాధ‌రం నేతృత్వంలో ఏర్పడిన స్క్రీనింగ్ క‌మిటీకి దరఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని తెలిపారు. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఎలాంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు వంటి అంశాలపై చర్చ జరిగింది. డ‌బ్బుకు ప్రాధాన్యం లేకుండా, నిబద్ధత, క‌ష్టప‌డేత‌త్వాన్ని బట్టి అభ్యర్ధుల్ని నిర్ణయిస్తామని... ఎలాంటి పైరవీలు ఉండ‌వ‌ని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న పవన్

సమావేశంలో పాల్గొన్న పవన్
undefined

రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా : ఏ శ్రీనివాసరావు స్లగ్: ఈ సారి వరల్డ్ కప్ కు గట్టి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు టీం ఇండియాలో కొలువు తీరారు..బి సి సి ఐ చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కె ప్రసాద్ యాంకర్: ప్రపంచం లో అన్ని ఫార్మాట్ లో టీంఇండియా అగ్రభాగం లో ఉందని.71 సంవత్సరాలు తరవాత అస్ట్రిలియ గడ్డ లో అద్భుత విజయం సాధించడం ఆనందంగా ఉందని టీం ఇండియాలో ఆరుగురు వికెట్ కీపర్లు అద్భుతం గా రాణిస్తున్నారని బి సి సి ఐ చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కె ప్రసాద్ అన్నారు.ఈ సారి వరల్డ్ కప్ కి చక్కటి నైపుణ్యం ఉన్న క్రిడాకారులుకు కొదవ లేదని,టీం ఇండియా ఒక మ్యాచ్ కోల్పోయిన మరో మ్యాచ్ లో పుంజుకుంటోందని చెప్పారు.చక్కటి నైపుణ్యం ఉన్న క్రికెటర్ లు 100 మందిని భవిష్యత్ తరానికి అందించేలా జాబితా సిద్ధం చేసినట్టు చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కె ప్రసాద్ అన్నారు.దేశం లో తాను చూసిన 300 స్టేడియం లలో అతి సుందరమైన క్రికెట్ స్టేడియం గా గీతం క్రికెట్ మైదానం ఉందని చీఫ్ సెలెక్టర్ ఎల్ ఎస్ కె ప్రసాద్ కితాబు ఇచ్చారు .హై లెవెల్ క్రికెట్ మ్యాచ్ లకు సైతం అనువైన మైదానంగా గీతం క్రికెట్ స్టేడియం ఉందని చెప్పి స్టేడియం ప్రారంభోత్సవం లో పాల్గొని మాట్లాడారు.. బైట్ : ఎం ఎస్ కె ప్రసాద్ ( బి సి సి ఐ చీఫ్ సెలెక్టర్ )
Last Updated : Feb 13, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.