రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇవాళ ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరనున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి జగన్ రేణిగుంటకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు చెబుతారు. అనంతరం.. 10.30 గంటలకు రేణిగుంట నుంచి తిరుగుపయనమై.. 11.10 కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. 11.40 కల్లా నేరుగా శాసనసభకు హాజరవుతారు.. సీఎం జగన్.
రేణిగుంటకు సీఎం..అక్కడి నుంచి శాసనసభకు! - jagan
చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వీక్షించేందుకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇవాళ తిరుగు పయనం కానున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు సీఎం జగన్ రేణిగుంటకు వెళ్లనున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇవాళ ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరనున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి జగన్ రేణిగుంటకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు చెబుతారు. అనంతరం.. 10.30 గంటలకు రేణిగుంట నుంచి తిరుగుపయనమై.. 11.10 కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. 11.40 కల్లా నేరుగా శాసనసభకు హాజరవుతారు.. సీఎం జగన్.
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్ : భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జాతీయ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కృష్ణా జిల్లా గన్నవరం కొత్తపేట ప్రాంతంలో మొక్కలు నాటి అనంతరం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ భాజపా పాలన లేని రాష్ట్రాల్లో లో పార్టీ పటిష్టతకు కేంద్ర నాయకత్వం కృషి చేస్తుందని, రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లో భారీగా సభ్యత్వ నమోదు చేసి రాబోయే ఎన్నికల్లో విజయ బావుటా ఎగర వేయడమే తమ మొదటి లక్ష్యమని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇతర పార్టీలకు దేశ ప్రజల చరమగీతం పాడారని దేశం సంపూర్ణంగా పటిష్టంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవసరమని దేశ ప్రజలు గ్రహించారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాజీ మంత్రి మాణిక్యాలరావు పలువురు జాతీయ నేతలు పాల్గొన్నారు..
Body:Ap_vja_26_14_Bjp_ex_cm_shohan_gennvaram_av_Ap10052
Conclusion:Ap_vja_26_14_Bjp_ex_cm_shohan_gennvaram_av_Ap10052