ETV Bharat / state

జగన్,మోదీలవి 'కుట్ర రాజకీయాలు' - లోకేశ్

వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రధాని మోదీలు  కులం పేరుతో  రాజకీయాలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా  మండిపడ్డారు. కొండవీడు రైతు మరణానికి జగన్ కులం రంగు పూశారని ఆరోపించారు.

మంత్రి లోకేశ్
author img

By

Published : Feb 20, 2019, 9:33 PM IST

వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రధాని మోదీలు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొండవీడు రైతు మరణానికి జగన్ కులం రంగు పూశారని ఆరోపించారు. భాజపాతో కలిసి తెలుగుదేశం పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కులం, మతం, పేరుతో కుట్రలు చేస్తూరెచ్చగొడుతున్నారన్నారు. మోదీ , జగన్​లరాజకీయాలకు కాలం చెల్లె సమయం దగ్గర పడ్డాయన్నారు.

లోకేశ్

Intro:మందుగుండు స్వాధీనం . చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పోలీసులు తెలిపిన వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో స్థానిక కృష్ణాపురం మలుపు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అక్రమ రవాణా వెలుగు చూసింది.

Body:చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం లో పట్టుబడ్డ పేలుడు పదార్థాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా కార్వేటినగరం సీఐ చల్లని దొర మాట్లాడుతూ తెల్ల రాతి కంకర క్వారీల్లో పేలుడుకు వినియోగించే మందుగుండు సామగ్రిని నిందితులు చట్ట విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక గాలింపు ను చేపట్టినట్లు తెలిపారు. పోలీసుల గాలింపులో భాగంగా అనుమతిలేని 8 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Conclusion:పేలుడు పదార్థాల రవాణాపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటివరకు క్వారీ పనులకు మాత్రమే తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందని సి ఐ అన్నారు. మహేంద్ర, ఈటీవీ భారత్, ఈటీవీ, జీడీ నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.