హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని నివాసంలో సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయాన్ని ఉంచారు. విజయ నిర్మల భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ ప్రసాద్... విజయనిర్మల భౌతికకాయం వద్ద సంతాపం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బండారు దత్తాత్రేయ అంజలి ఘటించారు.
ఇదీ చదవండి.. కాసేపట్లో జగన్, కేసీఆర్‌ల భేటీ