విజయవాడలో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లు సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. చాలామంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారన్న ప్రవీణ్‌కుమార్...సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. 184 మంది సభ్యులకు గాను... 14 మంది మాత్రమే హాజరైనట్లు ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కోరం కోసం 46 మంది హాజరుకావాల్సి ఉండగా... అంతమంది హాజరుకాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అజెండాగా సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులు లేక ఆ అజెండాపై చర్చించేందుకు వీల్లేకుండా పోయిందని ప్రవీణ్ కుమార్ వివరించారు.
కోరం లేక.. ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం వాయిదా
విజయవాడలో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సమావేశానికి 9 మంది సీనియర్ ఐఏఎస్, నలుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు మాత్రమే హాజరైనందున వాయిదా వేసినట్లు ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
విజయవాడలో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లు సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. చాలామంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారన్న ప్రవీణ్‌కుమార్...సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. 184 మంది సభ్యులకు గాను... 14 మంది మాత్రమే హాజరైనట్లు ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కోరం కోసం 46 మంది హాజరుకావాల్సి ఉండగా... అంతమంది హాజరుకాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అజెండాగా సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులు లేక ఆ అజెండాపై చర్చించేందుకు వీల్లేకుండా పోయిందని ప్రవీణ్ కుమార్ వివరించారు.
యాంకర్
ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే చదరంగం క్రీడ నెల్లూరులో కోలాహలంగా మొదలైంది. ప్రముఖ పట్టణాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ కు ఈసారి నెల్లూరు వేదికైంది. జాతీయ స్థాయిలో రేటింగ్ ఉన్న పలువురు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో తలపడుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు, ప్రభుత్వపరంగా మరింత ప్రోత్సాహం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
వి.ఓ.-1: అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ నెల్లూరులో ప్రారంభమైంది. రాష్ట్ర, జిల్లా చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్ లో గెలుపొందే క్రీడాకారులకు 20 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందజేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు విచ్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక కేరళ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల నుంచి సైతం క్రీడాకారులు విచ్చేశారు. ప్రముఖ నగరాలకే పరిమితమైన ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ మొదటిసారి నెల్లూరులో నిర్వహిస్తున్నారు. జాతీయ రేటింగ్ పొందిన పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఉత్సాహంగా తలపడుతున్నారు. చిన్నారి క్రీడాకారులు, పెద్ద వారితో సైతం తలపడుతూ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. చెస్ ఆడటం వల్ల మేధో సంపత్తి పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని క్రీడాకారులు అంటున్నారు.
బైట్: ధావన్, క్రీడాకారుడు, విజయవాడ.
మోహన్, క్రీడాకారుడు, విజయవాడ.
సూర్య, క్రీడాకారుడు, రాజమండ్రి.
రవీంద్ర కుమార్, క్రీడాకారుడు, జార్ఖండ్.
వి.ఓ.-2: నెల్లూరులో మొదటిసారి జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. చెస్ క్రీడకు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అవసరమని వారు కోరుతున్నారు. అన్ని ప్రాంతాల్లో చెస్ అకాడమీ ఏర్పాటు చేసి, శాశ్వత సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
బైట్: సరిత, క్రీడాకారుణి తల్లి, విజయవాడ.
ప్రవీణ, క్రీడాకారిణి తల్లి, విశాఖపట్నం
సుమన్, రాష్ట్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి.
వి.ఓ.-3: వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులతో నెల్లూరులో సందడి నెలకొంది. ఈనెల 29వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291