తనపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు నమోదు చేసిన కేసుపై లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు. కేసును సీఐడికి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటీషన్పై విచారణ జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేసిన కోటి, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ...కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా చేసింది. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారంటూ.. కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయటంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, కేసును సీఐడీకి అప్పగిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటీషనర్ పేర్కొన్నారు.
"లక్ష్మీపార్వతి కేసులో ప్రమాణపత్రం దాఖలు చేయండి" - High Court directive to file affidavit in Laxmiparvathi case
తనపై అభ్యంతరకరమైన ఆరోపణలతో కేసు నమోదు చేయటంపై లక్ష్మీపార్వతి హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేసిన కోటి, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ... కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా చేసింది.
తనపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు నమోదు చేసిన కేసుపై లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు. కేసును సీఐడికి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటీషన్పై విచారణ జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేసిన కోటి, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ...కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా చేసింది. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారంటూ.. కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయటంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, కేసును సీఐడీకి అప్పగిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటీషనర్ పేర్కొన్నారు.
Body:ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి ఇవాళ విశాఖలో డిమాండ్ చేశారు తోపుడుబండ్ల కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మాత్రం ప్రత్యేక బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు విశాఖ వేదికగా ఈ నెల 6 7 8 తేదీల్లో ఏఐటియుసి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఇవాళ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణమూర్తి ఆటో కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు విశాఖలో జరగనున్న ఏఐటియుసి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలు వాటి పరిష్కారం సంక్షేమం కోసం చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
---------
బైట్ జెవి సత్యనారాయణమూర్తి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
--------- ( ఓవర్).
Conclusion: