రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్నదాత సుఖీభవ రద్దు చేశారని.. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవటంతో సాగుకు పెట్టుబడి లేని పరిస్థితులున్నాయని అన్నారు. ఎలాగోలా సాగుకు సిద్ధమైతే విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడిందని.. ఇది ప్రభుత్వ ప్రణాళిక లోపమే అని దుయ్యబట్టారు.
-
రైతు సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతు రుణమాఫీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ రద్దుచేశారు. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సాగుకు పెట్టుబడిలేని పరిస్థితులున్నాయి. ఎలాగోలా సాగుకు సిద్ధమయితే విత్తనాలు దొరకని పరిస్థితి. ఇది ప్రభుత్వ ప్రణాళికా లోపమే.
— N Chandrababu Naidu (@ncbn) 1 July 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">రైతు సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతు రుణమాఫీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ రద్దుచేశారు. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సాగుకు పెట్టుబడిలేని పరిస్థితులున్నాయి. ఎలాగోలా సాగుకు సిద్ధమయితే విత్తనాలు దొరకని పరిస్థితి. ఇది ప్రభుత్వ ప్రణాళికా లోపమే.
— N Chandrababu Naidu (@ncbn) 1 July 2019రైతు సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతు రుణమాఫీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ రద్దుచేశారు. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సాగుకు పెట్టుబడిలేని పరిస్థితులున్నాయి. ఎలాగోలా సాగుకు సిద్ధమయితే విత్తనాలు దొరకని పరిస్థితి. ఇది ప్రభుత్వ ప్రణాళికా లోపమే.
— N Chandrababu Naidu (@ncbn) 1 July 2019