ETV Bharat / state

నేడు రాష్ట్రానికి గవర్నర్ రాక - amamravathi

నేడు గవర్నర్ నరసింహన్ అమరావతి రానున్నారు. రేపు వైకాపా అధినేత జగన్ మోహన్​రెడ్డి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

గవర్నర్
author img

By

Published : May 29, 2019, 5:48 AM IST

తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు రాష్ట్రానికి రానున్నారు. రేపు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఒకరోజు ముందుగానే ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. నేడు సాయంత్రం జగన్ గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం గవర్నర్ , కేసీఆర్, జగన్​లు ఒకే విమానంలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి బయల్దేరనున్నారు.
దుర్గమ్మ దర్శనం
ఈనెల 29 , 30 తేదిల్లో గవర్నర్ నరసింహాన్, కేసీఆర్ , డీఎంకే అధినేత స్టాలిన్ వంటి ప్రముఖులతో పాటు నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డితో కలసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. దింతో ఇంద్రకీలాద్రిపై అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన సాకే ప్రకాష్ అనే యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో లో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్న ప్రకాష్ ను చికిత్స నిమిత్తం ధర్మారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అప్పటికే ప్రకాశం మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు మృతుడు మూడేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధ పడుతున్నారని బంధువులు పేర్కొన్నారు అనారోగ్యం అప్పుల బాధతో ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు మృతునికి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు

Body:ఆత్మహత్య

Conclusion:అనంతపురం జిల్ల
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.