ETV Bharat / state

"రైతు ఆత్మహత్యలకు తెదేపాదే బాధ్యత" - farmers

శాసన మండలిలో రైతు ఆత్మహత్యలపై వాడీవేడి చర్చ జరిగింది. రైతు మరణాలకు తెలుగుదేశం పార్టీదే బాధ్యతని వైకాపా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించగా... తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను మంత్రి బొత్స వివరించారు.

council-farmers-suicides-issue
author img

By

Published : Jul 19, 2019, 1:19 PM IST

రైతు మరణాలపై శాసనమండలిలో వాడివేడి చర్చ

ఐదేళ్లలో 1166 మంది రైతులు మరణిస్తే, 420 మందికి మాత్రమే పరిహారం అందిచారని వైకాపా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. మిగిలిన వారికి ఎందుకు పరిహారం ఇవ్వలేదని తెదేపాని నిలదీశారు.

తమకు అందిన నివేదికల ప్రకారం అందరికీ... పరిహారం చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెదేపా తీరుతోనే రైతులు అఘాయిత్యాలు చేసుకున్నారని ఆరోపించారు.

మంత్రి బొత్స, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రస్తుత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో... తెలపాలన్నారు. చనిపోయిన తర్వాత డబ్బులిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వ అసమర్థతను... గత తెదేపా ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని చెప్పారు.

Intro:AP_ONG_21_19__ JORUGA VARSHAM __AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ఎన్నో రోజులుగా ఊరిస్తూ ఉరిమిన మేఘాలు ఒక్కసారిగా గిద్దలూరు పట్టణానికి పట్టణాన్ని కరుణించాయి దీంతో వర్షం లేక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పట్టణవాసులు ఆశ కొంచెం నెరవేరింది. ఈరోజు ఉదయాన్నే దాదాపు 40 నిమిషాలపాటు స జోరుగా వర్షం కురవడంతో పట్టణ వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది .ఇలాంటి వర్షం నాలుగైదు సార్లు పడినట్లయితే గిద్దలూరు తాగునీటికి ఇబ్బంది కాస్త ఉపశమనం కలుగుతుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Body:AP_ONG_21_19__ JORUGA VARSHAM __AVB_AP10135

Conclusion:AP_ONG_21_19__ JORUGA VARSHAM __AVB_AP10135

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.