విద్యా వ్యవస్థలో సంస్కరణలపై నిపుణుల కమిటీ విజయవాడలో భేటీ అయ్యింది. విద్యాశాఖ ప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రంలో ఒకే విద్యా విధానం ఉండాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సూచించాయి. విద్యా వ్యవస్థలో సంస్కరణలపై 4 నెలలపాటు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
ఇదీ చదవండి