దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి సంస్థలను భాజపా సర్కారు బలహీనపరిచిందని దుయ్యబట్టారు.
స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేశారు: చంద్రబాబు