ETV Bharat / state

జగన్ అవినీతికి మోదీ కాపలా!! - modi

''హిందూజా కేసులో 74 సంస్థలు క్విడ్​ప్రోకు పాల్పడితే.... 23 సంస్థలపైనే సీబీఐ ఛార్జీ షీట్ వేసింది. ఇంకా 51 సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఈడీ లేఖ రాస్తే కాపలాదారుడైన మోదీ... అతిపెద్ద అవినీతిపరుడైన జగన్​కి కొమ్ము కాశారు''- చంద్రబాబు

మోదీ వర్సెస్ సీఎం
author img

By

Published : Mar 13, 2019, 7:56 PM IST

మోదీపై సీఎం ధ్వజం
దేశానికి కాపలాదారుడు అని చెప్పుకునే ప్రధాని మోదీ...అతిపెద్ద అవీనీతిపరుడైన ప్రతిపక్ష నేత జగన్​కి రక్షణ కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. హిందూజా కేసులో జగన్​ అక్రమాలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాసి 2 సంవత్సరాలైనా... చర్యలు తీసుకోకుండా మోదీ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అవినీతిపరులను పంచన చేర్చుకుని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే కేసీఆర్ రాష్ట్రానికి ఇస్తున్నరిటర్న్ గిఫ్ట్ అని ఎద్దేవా చేశారు. లేనిది ఉన్నట్లు చూపడానికేతెరాస అధినేతప్రయత్నిస్తున్నారని.. వారి కుట్రలు అడ్డుకుంటామని చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.