ETV Bharat / state

కుట్రలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి: చంద్రబాబు - bjp

కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు చేసిన తప్పును గ్రహించి... ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు వివరించారు.

కుట్రలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి: చంద్రబాబు
author img

By

Published : Feb 2, 2019, 2:40 PM IST

కేసీఆర్‌, జగన్ కలిసి నాటకమాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలన్న సీఎం.. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని కోరారు. కేంద్రానికి ఎవ్వరూ సహకరించ వద్దని విజ్ఞప్తి చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవ్వరూ చేయని సాహసం చేశానని చెప్పుకొచ్చారు.

కుట్రలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి: చంద్రబాబు
undefined

రూ.50వేల కోట్ల విలువైన 34వేల ఎకరాల భూమి రైతులు ఉచితంగా ఇచ్చారన్న చంద్రబాబు.... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, భూములు అభివృద్ధి చేసి ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నాయని పేర్కొన్నారు. 2019లో తెదేపా ఓడిపోతే మా పరిస్థితి ఏంటని పెట్టుబడిదారులు అడిగారన్న సీఎం... తెదేపా ఓడిపోదని... మీ పెట్టుబడులు ఎక్కడికి పోవని వ్యాపారులకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.80వేలు కోట్లు రావల్సిఉందన్న చంద్రబాబు...కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసేవాడినని అన్నారు. కొందరు సర్వేలు చూసి సంబరపడిపోతున్నారని దుయ్యబట్టారు. కోడికత్తి కేసు ద్వారా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఐదేళ్లుగా శ్రమించానన్న చంద్రబాబు... తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆనాడు చేసిన తప్పును కాంగ్రెస్‌ పార్టీ గ్రహించి... ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు వివరించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social, if those rights are licensed in their contract. Available worldwide. Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
   
SHOTLIST: Cheras Stadium, Kuala Lumpur, Malaysia -1st February 2019
1. 00:00 - Teams walk onto the pitch, Kuala Lumpur (red), Pahang (black)
2. 00:09 23rd minute, GOAL PAHANG, Indonesian winger Sadil Ramdani scores on his debut for Pahang, 1-0 Pahang
3. 00:35 48th minute, GOAL KUALA LUMPUR, substitute Afiq Ahmad volleys home an equaliser for Kuala Lumpur from just inside the penalty area, 1-1
4. 00:54 52nd minute, GOAL PAHANG - Dickson Nwakaeme restores Pahang's lead, 2-1 Pahang
5. 01:16 2nd half stoppage time, GOAL PAHANG, Dickson Nwakaeme holds off two challenges to score his second goal of the night, 3-1 Pahang
SOURCE: Football Malaysia
DURATION: 01:44
STORYLINE:
   
PAHANG FA recorded an impressive 3-1 victory away to Kuala Lumpur at the Cheras Stadium on Friday in the 2019 Malaysian Super League season opener for both clubs.
Nigerian striker Dickson Nwakaeme marked his return to Pahang after a stint in Eurppe with two second half goals after Indonesian debutant Sadil Ramdani had given the visitors a 1-0 first half lead.
Afiq Ahmad had leveled for Kuala Lumpur just after halftime before Dickson Nwakaeme's double put the game away as Pahang get their campaign off to a perfect start.
   
For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.