ETV Bharat / state

సుజనా కార్యాలయంలో ముగిసిన సోదాలు - సుజనా

తెదేపా ఎంపీ సుజనా గ్రూప్ అధినేత సుజనా చౌదరి కార్యాలయం, నివాసాంలో సీబీఐ సోదాలు ముగిశాయి. అధికారులు పలు పత్రాలు, హార్డ్​డిస్క్​లను స్వాధీనం చేసుకున్నారు.

సుజనా కార్యాలయంలో ముగిసిన సోదాలు
author img

By

Published : Jun 2, 2019, 2:08 AM IST

హైదరాబాద్‌ పంజాగుట్ట, జూబ్లీహిల్స్​లోని తెదేపా ఎంపీ సుజనా గ్రూప్‌ కార్యాలయంతో పాటు.. శ్రీనగర్​లోని సుజనా నివాసంలో సీబీఐ అధికారుల సోదాలు ముగిశాయి. కార్యాలయంలోని పలు పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం సుజనాగ్రూప్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్న ఆరోపణలతో దాఖలైన కేసులో.. సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు.. దేశంలోని సుజనా గ్రూపు ఇతర కార్యాలయాల్లోనూ ఉదయం నుంచి తనిఖీలు చేశారు.

ఇదీచదవండి

తెదేపా ఎంపీ సుజనా ఆస్తులపై సీబీఐ దాడులు

Intro:Ap_Vsp_36_01_Guthaca seize_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్ బైట్: విశాఖ జిల్లా చోడవరం పోలీసులు పట్టణంలో అక్రమంగా అమ్మకాలు చేస్తున్న గుట్కా, ఖైనీ ఫ్యాకెట్స్ ను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.35 వేలు ఉంటుంది. చోడవరం పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీ నారాయణ సారధ్యంలో దాడులు జరిపారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.