ETV Bharat / state

''వైకాపాకు రాజీనామా చేస్తా'' - చీరాల

ఆమంచి కృష్ణమోహన్ వైకాపాలో చేరడంపై.. ఆ పార్టీ చీరాల సమన్వయకర్త యడం బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరాలోచించుకోవాలంటూ జగన్​కు లేఖ రాశారు.

జగన్ కు బాలాజీ బహిరంగ లేఖ
author img

By

Published : Feb 20, 2019, 4:33 PM IST

జగన్ కు బాలాజీ బహిరంగ లేఖ
వైకాపా అధినేత జగన్ కు ఆ పార్టీ చీరాల సమన్వయకర్త యడం బాలాజీ బహిరంగలేఖ రాశారు. ఆమంచి కృష్ణమోహన్​ను పార్టీలోచేర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా ఆమంచితో పోరాడుతున్నట్టు చెప్పారు.కేసులు పెట్టినా వెనుకాడలేదన్నారు. చీరాలలో వైకాపాను కాపాడుతూ వచ్చానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆమంచికి దీటుగా ఎదుర్కొనేలా పార్టీని అభివృద్ధి చేశానని చెప్పారు. ఆమంచి చేరికపై జగన్ పునరాలోచించాలని, లేని పక్షంలో వైకాపాను ఓడించి తీరుతామని హెచ్చరించారు. లేఖపై రెండు, మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని... జవాబు రాకపోతే కార్యకర్తల కోరిక మేరకు వైకాపాకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఆమంచిని చేర్చుకునే ముందు తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రకాశం జిల్లాలో చాలా మంది జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వైకాపాలో చేరి చాలా నష్టపోయానని.. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదనీ అన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hanoi - 20 February 2019
1. Argentine President Mauricio Macri's motorcade arrives at the Presidential Palace
2. Various of welcome ceremony
3. Various of Macri and Vietnamese President Nguyen Phu Trong reviewing the honor guard
4. Close of flags
5. Macri and Trong walking
6. Macri and Trong entering the Presidential Palace
7. Macri and Trong shaking hands
8. Various of bilateral meeting
9. Various of signing ceremony
10. Zoom in on Macri and Trong shaking hands
STORYLINE:
Vietnamese President Nguyen Phu Trong and Argentine President Mauricio Macri held bilateral meetings in Hanoi on Wednesday aimed at boosting economic ties.
The two countries signed agreements in the areas of technical cooperation, culture, tourism, media and communication.
Trade between Vietnam and Argentina reached 2.9 billion U.S. dollars in 2018.
The leaders vowed to increase this to five million U.S. dollars in the future.
Vietnam and Argentina established diplomatic relations in October 1973.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.