ETV Bharat / state

గ్రామవాలంటీర్ల నియామకంపై సీఎస్ సమీక్ష - నియామకం

గ్రామ వాలంటీర్ల నియామకం ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు.

గ్రామవాలంటీర్ల నియామకంపై సీఎస్ సమీక్ష
author img

By

Published : Jul 18, 2019, 7:54 PM IST

అమరావతిలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. గ్రామ వాలంటీర్ల నియామకంపై ఆరా తీశారు. నియామక ప్రక్రియ అంశాలపై అధికారులతో సమీక్షించారు. వాలంటీర్ల నియామకం, విధివిధానాల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. తదుపరి నోటిఫికేషన్ జారీకి కసరత్తు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.

Intro:ap_knl_71_18_adoni_tdp_meeting_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోని లో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.పట్టణంలోని భూపాల్ ఫ్యాక్టరీ లో సమావేశంలో మాట్లాడుతూ...రాజకీయ దాడులు చేస్తే తిప్పి కొడతామని.... కార్యకర్తలు జోలికి వస్తే ప్రతిగటిస్తామని తెదేపా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.