ETV Bharat / state

ఏపీ కమలనాథులు... వీరే - bjp list

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ...పార్టీలు తొందరపడుతున్నాయి. ఇప్పటికే...రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. భాజపా సైతం...123 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

ఏపీ కమలనాథులు...వీరే
author img

By

Published : Mar 17, 2019, 6:13 PM IST

Updated : Mar 17, 2019, 6:39 PM IST

భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. 123 మంది అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మరోసారి అవకాశం దక్కింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో పార్టీ ఎన్నికల కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించి తొలి జాబితాను ఖరారు చేసింది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి 54 మంది అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించింది.

భాజపా అభ్యర్థుల జాబితా.
భాజపా అభ్యర్థుల జాబితా.
భాజపా అభ్యర్థుల జాబితా..
భాజపా అభ్యర్థుల జాబితా..
భాజపా అభ్యర్థుల జాబితా...
భాజపా అభ్యర్థుల జాబితా...
భాజపా అభ్యర్థుల జాబితా....
భాజపా అభ్యర్థుల జాబితా....
భాజపా అభ్యర్థుల జాబితా.....

Vijayawada (Andhra Pradesh), Mar 17 (ANI): Former CBI joint director VV Lakshminarayana joined Jana Sena party (JSP) today in Vijayawada. The development came a day after Lakshminarayana met party chief Pawan Kalyan at the JSP office on Saturday. During the meeting, the former CBI official held discussions with him on various issues. Both Telangana and Andhra Pradesh will go to polls on April 11, while counting of votes will take place on May 23.
Last Updated : Mar 17, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.