ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు @11am - ఏపీ ప్రధాన వార్తలు

..

11am topnews
ప్రధానవార్తలు @11am
author img

By

Published : Nov 28, 2022, 10:58 AM IST

  • విశాఖ అటవీశాఖ భూముల్లో జీవీఎంసీ అకస్మాత్తుగా రీసర్వే..
    విశాఖలో అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో.. అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది. విశాఖలో ఇప్పటికే పలు భూకుంభకోణాలు చర్చనీయాంశమైన వేళ.. సరికొత్తగా తెరపైకి వచ్చిన.. ఈ సర్వే వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం జరిగిపోయింది. 350 కోట్ల విలువైన 3.62 ఎకరాలను అటవీశాఖ కాపాడుకుంటుందా..? లేక ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న కడప ప్రాంత కీలక నేత మాట చెల్లుబాటై.. భూమి ఇతరుల పాలవుతుందా అన్నది తెలియడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉపకులపతుల నియామకాల్లో జాప్యం..
    విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలాన్ని పొడిగించేందుకు.. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కొత్త నాటకానికి తెర తీశాయి. అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగా కొత్త ప్రకటనను అడ్డుకుంటున్నాయి. వీసీల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు.. కొత్త వీసీల కోసం ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. కావాలనే జాప్యం చేశాయి. ఇప్పుడు సమయం లేదంటూ ఉపకులపతుల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాట తప్పిన వైసీపీ సర్కార్
    రెగ్యులరైజ్ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు.. ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 60 వేల మంది పనిచేస్తుండగా.. 10వేల మందిని క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోవాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉద్యోగులకు ఉండాలి
    విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్య నారాయణ హామీ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రూల్స్ , పదోన్నతులు, బదిలీలు , తదితర అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలిస్తే ... గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. సీఎం సహా మంత్రులంతా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎంపీ కాన్వాయ్ ఢీ.. రెండో తరగతి బాలుడు మృతి.. భాజపా నేతపై కేసు
    యూపీలో ఘోరం జరిగింది. ఎంపీ కాన్వాయ్ ఢీకొట్టడం వల్ల ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్​ప్రదేశ్ బస్తీ జిల్లాలోని బసియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యువతిపై తండ్రికొడుకులు రేప్​.. స్కూల్​ టాయిలెట్​లో చిన్నారికి జన్మనిచ్చిన మైనర్​
    ఓ యువతిపై ఆమె ప్రియుడు, అతడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఓ మైనర్​.. పాఠశాల టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అదే పనిగా TV చూసిన కొడుకు.. తల్లి చేసిన పనికి అందరూ షాక్​!
    అదే పనిగా టీవీ చూస్తున్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు అతడి తల్లిదండ్రులు భిన్నంగా ఆలోచించారు. రాత్రంతా బాలుడిని టీవీ ముందే కూర్చొబెట్టి బలవంతంగా చూపించారు. చైనాలో జరిగిన ఈ వ్యవహారం కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల పెంపకంపై చర్చకు దారితీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిగొచ్చిన బంగారం ధర... ఏపీ, తెలంగాణలో ఎంత తగ్గిందంటే?
    Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వన్డే వరల్డ్ కప్‌లో అతడు లేకుంటే కష్టమే.. భారత్​కు ఆ బ్యాటర్​ చాలా ఇంపార్టెంట్!
    న్యూజిలాండ్​తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి వన్డేలో బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోకుండా అడ్డుకున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో తిరుగులేకుండా ఆడుతున్నాడు. అందుకే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్​ ఉన్న నేపథ్యంలో టీమ్​ఇండియాలో శ్రేయస్ స్థానం కీలకమనే చెప్పొచ్చు. అతడు జట్టులో ఎందుకు కీలకమో ఒకసారి పరిశీలిస్తే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రకృతి' లవ్​ను కన్ఫార్మ్​ చేసిన స్టార్ హీరో.. ప్రేమతో మనసు నిండిపోయిందంటూ..
    ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. తాజాగా వీరిద్ద‌రి ల‌వ్ స్టోరీపై బాలీవుడ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయన ఏమ‌న్నారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.