ETV Bharat / state

ఇంటెలిజెన్స్ అధికారి 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ మాయం.. ఎక్కడంటే? - annamayya district news

30 bullets magazine missing at annamayya district

author img

By

Published : Jul 8, 2022, 7:03 PM IST

Updated : Jul 8, 2022, 8:13 PM IST

18:59 July 08

మదనపల్లె మినీ మహానాడులో మ్యాగజైన్‌ మాయం

30 bullets magazine Missing in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటసుబ్బారావు.. తన 30 బుల్లెట్ల మ్యాగజైన్​ను పోగొట్టుకున్నారు. ఈనెల 6న జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రింత మదనపల్లెలో జరిగిన తెదేపా మినీ మహానాడులో తన హ్యాండ్​ గన్​ మాయమైనట్లు వెంకటసుబ్బారావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మదనపల్లె రెండో పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మ్యాగజైన్‌ ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వాలని పోలీసులు కోరారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 8, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.