ETV Bharat / state

అనంతపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు - రాజశేఖర్ రెడ్డి జయంతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతిని అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. రైతులతో కలసి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

కేక్ కట్ చేస్తున్న పార్టీ నాయకులు
author img

By

Published : Jul 8, 2019, 12:50 PM IST

సంబురాలు చేసుకుంటున్న వైకాపా శ్రేణులు

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా అనంతపురంలో వైకాపా శ్రేణులు వేడుకలు నిర్వహించారు. నగరంలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు రైతులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అనంతరం రైతులకు దుస్తులను అందజేశారు.

ఇదీ చూడండి 'ఇళ్ల స్థలాల పేరుతో దళారుల మోసం'

కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇడుపులపాయకు వచ్చారు . దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి సోదరి వైయస్ షర్మిల వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ ఆర్ సమాధికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. క్రైస్తవ పద్ధతిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహ నికి పూలమాల వేసి నమస్కరించారు. జగన్మోహన్రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించినవారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వారిలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ కు తరలి వచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.