ETV Bharat / state

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ - yoga-day-ryalli

రేపు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, యోగా శిక్షణ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

yoga-day-ryalli
author img

By

Published : Jun 20, 2019, 1:16 PM IST

Updated : Jun 20, 2019, 1:24 PM IST

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ

జాన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో యోగా శిక్షణ కేంద్రాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. 'యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి' అంటూ నినాదాలు చేశారు.

Intro:666y

Body:333

Conclusion:కడప జిల్లా బద్వేలు పురపాలక లో పేదలకు సంబంధించిన పింఛన్ స్వాహా అయింది .ఈ నెల ఒకటో తేదీన కార్యాలయం పనిచేసే జూనియర్ అసిస్టెంట్ అజయ్ బాబు కు కమిషనర్ విజయసింహారెడ్డి పింఛన్ పంచమని 20 లక్షల రూపాయల అప్పజెప్పారు ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 19 లక్షల 20 వేల వరకు పింఛన్ పంచారు మిగిలిన రూ 80,000 పింఛన్ పంచ లేదు. విధులకు కూడా హాజరు కాలేదు . దీంతో బద్వేలు పురపాలిక కమిషన్ విజయసింహారెడ్డి జూనియర్ అసిస్టెంట్ అజయ్ బాబు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Last Updated : Jun 20, 2019, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.