ETV Bharat / state

'ఈ సారి ఫ్యాన్‌ గాలి వీయడం ఖాయం'..

రాయదుర్గం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తోన్న వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి
author img

By

Published : Mar 25, 2019, 3:56 PM IST

ఎన్నికల ప్రచారం చేస్తోన్న వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి
వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి సాధ్యపడుతుందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌, డి.హిరేహాళ్‌ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాలతోపాటు అధికారంలోకి వస్తే చేపట్టే పనులను గూర్చివివరించారు.

ఇవీ చూడండి.

'ఒక్కో వైకాపా అభ్యర్థి ఖర్చు రూ. 150 కోట్లు'

Srinagar (J and K), Mar 25 (ANI): Jammu and Kashmir National Conference (JKNC) chief Farooq Abdullah filed his nomination for the upcoming Lok Sabha elections from Srinagar on Monday. While speaking to media person, he said, "Well as far as confidence is concerned, we're all confident that we'll win against the fictitious forces that are emerging in the country." On question about the Modi wave, Farooq said, "I've no idea. That God only knows." He even spoke about the unity between JKNC and Congress and said, "We all are standing together to fight the evil."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.