ETV Bharat / state

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - నార్పలలో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పలలో జరిగింది.

Woman suicide  with family quarrels at narpala
మృతురాలు శాంతమ్మ
author img

By

Published : Mar 29, 2020, 5:15 PM IST

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో జరిగింది. శాంతమ్మకు, ఆమె భర్తకు తరచూ వాగ్వాదం జరిగేదని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ప్రేమ పేరుతో మోసగించాడని మహిళ ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.