ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై ఫ్లాష్ మాబ్ డాన్స్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు హక్కు వినియోగంపై టెక్ ఇంజనీరింగా కళాశాల విద్యార్థులు 'ఫ్లాష్ మాబ్ డాన్స్' చేపట్టారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Mar 30, 2019, 9:58 AM IST

ఓటు హక్కు వినియోగంపై ఫ్లాష్ మాబ్ డాన్స్
ఓటు హక్కు వినియోగంపై ఫ్లాష్ మాబ్ డాన్స్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు హక్కు వినియోగంపై టెక్ ఇంజనీరింగా కళాశాల విద్యార్థులు 'ఫ్లాష్ మాబ్ డాన్స్' కార్యక్రమం చేపట్టారు. ఈనాడు-ఈటీవీ భారత్ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ వద్ద కార్యక్రమం తలపెట్టారు.ఓటు విలువ తెలిపేలా ప్లకార్డ్స్ పట్టుకుని నృత్యాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కువినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకులోను కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.