ETV Bharat / state

వైభవంగా వీరభద్రస్వామి వారి కల్యాణం - ఉరవకొండ

అనంతపూరం జిల్లా ఉరవకొండలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం ఘనంగా  జరిగింది. దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారికి కల్యాణం నిర్వహించారు.

కల్యాణం.
author img

By

Published : Aug 26, 2019, 9:50 AM IST

వైభవంగా వీరభద్రస్వామి వారికి తెల్లవారుజాము నుంచే స్వామి వారికి రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పంచలోహ విగ్రహాలను శ్రీ కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కన్నుల పండువగా వీరభద్ర స్వామి కల్యాణం

ఇదీ చదవండి:తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం

Intro:ap_knl_21_25_rytubajar_water_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల రైతు బజార్ చుట్టూ వాన నీరు నిలిచాయి . కూరగాయలు తీసుకొనేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతు బజార్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో నీరు నిలిచింది. కచ్చితంగా నీటిలో దిగి వెళ్ల వలిసిన పరిస్థితి. ఇబ్బందిగా ఉందని కూరగాయల విక్రయదారులు, వినియోగదారులు చెప్పారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు

Body:రైతు బజారు లో వాన నీటి సమస్య

Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.