ETV Bharat / state

ఉత్కంఠ భరితంగా ఉట్ల పరుసు ఉత్సవం

అనంతపురం జిల్లా అమిద్యాలలో ఉట్ల పరుసు ఉత్సవం ఉత్కంటగా సాగింది. ఉట్లమాను ఎక్కెందుకు యువకులు చేసిన ప్రయత్నం...ఔరా అనిపించింది. రెండు సార్లు ఎక్కేందుకు ప్రయత్నించి కిందికి జారిపోగా మూడోసారి తాడు సాయంతో ఎక్కి అందులోని వెన్న.. ప్రసాదాన్ని సొంత చేసుకున్నారు.

ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా అమిద్యాల ఉట్ల పరుసు ఉత్సవం
author img

By

Published : Aug 28, 2019, 11:30 PM IST

అనంతపురం జిల్లా అమిద్యాలలో "ఉట్ల పరుసు ఉత్సవం" ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా... వైభవంగా జరిగింది. వేలాది మంది ప్రజలు ఈకార్యక్రమాన్నీ ఆసక్తిగా తిలకించారు. మొదట గ్రామంలోని పెన్నోబిలేసుని ఆలయం నుంచి శ్రీలక్ష్మీ నరసిహస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉట్ల మానుకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉట్ల మాను ఎక్కేందుకు కొందరు యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని ...ఈలలు, కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఔత్సహికులు రెండు సార్లు కిందికి జారిపడిపోగా, మూడోసారి తాడు సాయంతో ఉట్ల మానును ఎక్కి అందులో ఉంచిన, వెన్న ఇతర ప్రసాదాలను అందుకోవడంతో ఉత్సవం ముగిసింది. ఏటా శ్రావణమాసం ఆఖరి వారంలో పెన్నహోబిలం శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది

ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా అమిద్యాల ఉట్ల పరుసు ఉత్సవం

ఇవీ చూడండి-మట్టివినాయకుడే ముద్దు.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు

Intro:గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి వచ్చే నెల ఒకటి నుంచి జరిగే సచివాలయ పోస్టుల కోసం నిర్వహించే పరీక్షలు కై పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు జిల్లాలో 306 కేంద్రాల్లో దాదాపు అరవై నాలుగు వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట భద్రత చర్యలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారు అభ్యర్థులు మధ్యాహ్నం భోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించారు పరీక్ష కేంద్రాలను ప్రత్యేక అధికారులు తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో 19 పరీక్ష కేంద్రా లో 5106 మంది పరీక్షలు రాయనున్నారు. బుధవారం పరీక్ష కేంద్రాలను ఇద్దరు ప్రత్యేక అధికారులు పరిశీలించారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.