ETV Bharat / state

చెత్తకుప్పలో.. విగతజీవిగా నవజాత శిశువు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ నవజాత శిశువు.. చెత్తకుప్పలో విగతజీవిగా కనిపించగా.. అధికారులు మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు.

author img

By

Published : Oct 10, 2019, 10:32 PM IST

kid
అమ్మా! నన్నెందుకు చెత్తకుప్పలో పడేశావ్!

పండంటి మగబిడ్డను చెత్తకుప్పపాలు చేశారు. అప్పుడే పుట్టిన పసికందును.. అన్యాయంగా మృత్యువు ఒడికి చేర్చారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి.. నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. మానవత్వానికే మచ్చ తేచ్చేటువంటి ఈ హృదయ విదారక ఘటన... అనంతరపురం రాయదుర్గం వాసులను కంటతడి పెట్టించింది. రాయదుర్గం ప్యాలెస్ సినిమా థియేటర్ సమీపంలోని చెత్తకుప్పలో.. విగతజీవిగా కనిపించిన నవజాత శిశువును చూసిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతశిశువును పరిశీలించారు. అంత్యక్రియల నిమిత్తం మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.

ఇదీచూడండి

ఆదుకోండి..లేదా,అనుమతించండి

Reporter : j.sivakumar Rayadurgam Anantapuram (dist) ap 8008573082 చెత్తకుప్పలో నవజాత శిశువు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం లోని ప్యాలెస్ సినిమా థియేటర్ సమీపంలోని మున్సిపల్ డస్ట్ బిన్ వద్ద అప్పుడే పుట్టిన నవజాత శిశువు ను ప్లాస్టిక్ కవర్ లో వేసి గుర్తుతెలియని వ్యక్తులు పడి వేసిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చిన తల్లి మానవత్వానికి కి మచ్చగా రోడ్డు పక్కన వదిలి వెళ్లడం అక్కడి ప్రజలను కంటనీరు పెట్టించింది రాయదుర్గం మున్సిపల్ రెవిన్యూ పోలీసు శాఖ అధికారులు అక్కడికి చేరుకొని శిశువును పరిశీలించారు అప్పటికే నవజాత శిశువు మరణించినట్లు గుర్తించారు శిశువు అంత్యక్రియలకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు బైట్స్ రఘు రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాయదుర్గం అనంతపురం జిల్లా లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.