అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీల ఆధారాల ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 'మెడికల్ కళాశాల ఏర్పాటుపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి'