అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేణుక అనే మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త పరుశురాముడుకి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి సీఐ సాయి ప్రసాద్ చేరుకొని ప్రమాదం జరిగిన ఏరియాను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్-బైక్ ఢీ... ఒకరు మృతి - accident news at siddpuram
సిద్ధరాంపురం సమీపంలో ట్రాక్టర్ వేగంగా రావటంతో బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి.
ట్రాక్టర్, బైక్ 'ఢీ' ఒకరు మృతి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేణుక అనే మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త పరుశురాముడుకి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి సీఐ సాయి ప్రసాద్ చేరుకొని ప్రమాదం జరిగిన ఏరియాను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ..కొడవళ్లతో దాడి