ETV Bharat / state

పెనుగొండలో ఏకాధాటిగా వర్షం, సంతోషంలో రైతన్నలు - పెనుగొండలో ఓ మోస్తారు వర్షం ఏకాధాటిగా కురుస్తోంది.

అనంతపురం జిల్లా పెనుగొండలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గత పది సంవత్సరాల ఇంతలా వర్షం కురవడం చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

పెనుగొండలో ఏకాధాటిగా మోస్తరు వర్షం..
author img

By

Published : Sep 17, 2019, 12:36 PM IST

పెనుగొండలో ఏకాధాటిగా మోస్తరు వర్షం..

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో మంగళవారం ఉదయానికి 28.8మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతవరణ విభాగం అధికారి పెనుగొండ బాబు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా, కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పది ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వర్షం ఏనాడు కురవలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆత్మవిశ్వాసమే ముద్దు... ఆకాశమే హద్దు!

Intro:ప్రమాదవశాత్తు చెరువు లో పడి ఇద్దరు బాలురు మృతి.. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం (మండలం) గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ద్విచక్రవాహనంపై పక్క గ్రామం మండపం వెళ్లి చెరువు వద్ద ద్విచక్ర వాహనం ను నీటితో శుభ్రం చేస్తూ చెరువు లో జారిపడ్డారు..ముందుగా ఒకరూ పడగ అతన్ని రక్షించబోయి మరో బాలుడు మృతి చెందాదు..మృతదేహాలను చూసి తల్లిదండ్రులు శోక సముద్రం లో మునిగిపోయారు..Body:AP_RJY_61_01_TWO CHILDREN_DEAD_AV_AP10022Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.