ETV Bharat / state

''తెలుసుకున్నారు.. పరిష్కరించాలని ఆదేశించారు'' - పెనుకొండ

అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ హాజరయ్యారు.

స్పందన
author img

By

Published : Aug 19, 2019, 3:55 PM IST

పెనుకొండలో 'స్పందన'

అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ హాజరై.. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. వాటిని సంబందిత శాఖ అధికారులకు తెలిపి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

ఇదీ చదవండి:

అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారు: లోకేశ్

Intro:సెంటర్: తణుకు, జిల్లా : పశ్చిమ గోదావరి
రిపోర్టర్ : ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286
AP_TPG_11_19_VIVAAHITA_AATMAHATYA_AV_AP10092
( . )పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరులో కనకదుర్గ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. Body:కనకదుర్గకు, ఆమె భర్తకు మధ్య కొంత కాలంగా కుటుంబ పకమైన వివాదాలున్నాయి. తాజాగా మరో సారి వివాదం చెలరేగటంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. Conclusion:తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.