ఇవీ చూడండి...
ఘనంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు - ఎంపీ సంజీవ్ కుమార్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లులో మార్కండేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయ స్వామిని పుష్పాలతో సుందరంగా అలంకరించి పుర వీధుల్లో ఊరేగించారు. చిన్నారులు, పెద్దలు వివిధ వేషధారణలతో సందడి చేశారు.
మార్కండేయ స్వామి జయంతి
ఇవీ చూడండి...
sample description