ETV Bharat / state

కన్నుల పండుగగా.. సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం

అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Aug 6, 2019, 10:08 PM IST

కన్నుల పండుగగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం
కన్నుల పండుగగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి వేద మంత్రాలతో కల్యాణం జరిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 11 తేదీన అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తున్నామని ఆలయ అధికారి సుధారాణి తెలిపారు.

ఇదీ చదవండి : 'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు

Intro:AP_VJA_29_06_BEST_TEACHER_AWARDS_ASSOCIATION_MEETING_737_AP10051

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఒక సంవత్సరం అదనపు కాలం సర్వీసులో కొనసాగేందుకు నిర్దేశించిన జీవో నెంబర్ 101 ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు విజయవాడ పటమట లంక లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 101 జీవో ఒక్కో జిల్లాలో ఒక విధంగా అమలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసి, జీతాలు రికవరీ చేయమని ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి జీవో 101ను పటిష్టంగా అమలు చేసేలా చూడాలని కోరారు.

బైట్.............. కొల్లి నాగేశ్వరరావు, గౌరవ సలహాదారు, ఆంధ్ర ప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:జీవో 101 ను పటిష్టంగా అమలు చేయాలి

Conclusion:జీవో 101 ను పటిష్టంగా అమలు చేయాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.