ETV Bharat / state

పుట్టపర్తిలో శ్రీకాకుళం భక్తులు... సత్యసాయికి ప్రత్యేక పూజలు - పుట్టపర్తిలో శ్రీకాకుళం భక్తులు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుమారు 3 వేల మంది భక్తులు పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్నారు. 2 రోజులపాటు ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

srikakulam devotees in puttaparthi satyasai temple
పుట్టపర్తి సత్యసాయి ఆలయం
author img

By

Published : Dec 15, 2019, 11:13 AM IST

పుట్టపర్తి సత్యసాయి ఆలయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుమారు 3 వేల మంది భక్తులు పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయం ప్రాంగణంలో సత్యసాయి వ్రతం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో సత్యసాయి మహానగర సంకీర్తన చేపట్టారు. సాయి చిత్రపటాన్ని రథంపై ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2 రోజులపాటు శ్రీకాకుళం భక్తులు ప్రశాంతి నిలయంలో పలు కార్యక్రమాలు చేయనున్నారు.

ఇవీ చదవండి..

నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.