ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా...7ట్రాక్టర్లు సీజ్ - tractors_seized

అనంతపురం జిల్లా రాయదుర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అక్రమ ఇసుక రవాణా...7ట్రాక్టర్లు సీజ్
author img

By

Published : Aug 28, 2019, 6:02 PM IST

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 7 ట్రాక్టర్లను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. గుమ్మగట్ట మండలం భూప సముద్రం గ్రామ సమీపంలోని వేదవతి హగరి నుంచి... ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు రాయదుర్గం అర్బన్ సీఐ రియాజ్ అహ్మద్ తెలిపారు.

ఇవీ చూడండి-చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...

Intro:విశాఖజిల్లా పాయకరావుపేట మండలం
పాల్తేరు గ్రామంలో వై.ఎస్.ఆర్.పార్టీలో రెండు వర్గాలమధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన లో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై విభీషణరావు తెలిపి వివరాల మేరకు .....ఈ నెల 21 వ తేదీన స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్తేరు గ్రామ సందర్శనకు వెళ్లారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభ విషయంలో కoకుపూడి నాగ శివ రామకృష్ణ అనిశెట్టి వెంకటసూరి లతో దేవరపు శ్రీనివాసు, ఇతని స్నేహితుడు పాయకరావుపేటకు చెందిన మధు కలిసి గొడవపడి కొట్టుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి ఊరి పెద్దమనుసుల్లో పెట్టి గొడవను నివారించారు. తాజాగా శుక్రవారం రాత్రి వాసు, మధులు కలిసి నాగ శివరామకృష్ణ, అనిశెట్టి సూరిల పై కత్తులు, రాడ్ల తో విచక్షణ రహితంగా దాడి చేసారు. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని విశాఖపట్నం లో కె.జి.హెచ్. కి తరలించారు. జరిగిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.Body:GConclusion:V

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.