ETV Bharat / state

అనంతలో పోస్టల్‌ బ్యాలెట్‌కు రెండోసారి అవకాశం! - పోస్టల్ బ్యాలెట్

పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకోని ఉద్యోగులకు రెండోసారి అవకాశం కల్పించారన్న అంశం అనంతపురం జిల్లా కదిరిలో చర్చనీయాంశమైంది.

కదిరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ కలకలం
author img

By

Published : Apr 25, 2019, 8:22 AM IST

కదిరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ కలకలం

అర్హులకు అవకాశం ఇచ్చి...
కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌లను వినియోగించుకునేందుకు ఈనెల 5న కదిరిలో 7న అనంతపురంలో అవకాశం ఇచ్చారు. అర్హులైన ఉద్యోగులందరికీ ఈ అవకాశం కల్పించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయం నుంచి కోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగుల ఇళ్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపారు.
మళ్లీ మళ్లీ పంపారు
క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన ఉద్యోగులకే పంపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 31మందికి రెండోసారి పోస్టల్ బ్యాలెట్‌లు పంపారు.

చర్యలకు సిఫార్సు
ఈ విషయం తెలుసుకున్న అజయ్ కుమార్ యంత్రాంగం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. రెండోసారి పోస్టల్ బ్యాలెట్లు పంపిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆర్ఓ నివేదిక పంపారు

Intro:ap_cdp_19_24_education_director_av_c2
రిపోర్టర్ సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్ ర్ ఇదే ఫైల్ నెంబర్పై ఫోటోస్ ఈటీవీ వాట్సాప్ డెస్క్ కు పంపించాను పరిశీలించగలరు.

యాంకర్:
మే 10 నుంచి 15 లోపు పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర సంచాలకులు సుబ్బారెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన 24 గంటల్లోగా విద్యార్థులు చిన్న మార్కు లిస్టు లను ఆన్లైన్లో తీసుకోవచ్చని అన్నారు. ఆయన కడప లోని నగర పాలక ప్రధాన పాఠశాలలో జరుగుతున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఉపాధ్యాయులు చేస్తున్న మూల్యాంకనం పరిశీలించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కడప జిల్లాలో 5,41,931 సమాధాన పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4,74,353 సమాధాన పత్రాలు మూల్యాంకనం చేశారని చెప్పారు.

Body:రాష్ట్ర డైరెక్టర్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.