అనంతపురం జిల్లా మండల కేంద్రంలో.... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ భవనానికి రంగులు మార్పిడి చేపట్టారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని సచివాలయం-3 భవనానికి మొత్తం తెల్ల రంగులు వేస్తున్నారు. గతంలో సచివాలయ భవనానికి అధికార పార్టీ రంగులు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటం నిషేధించడంతో.. సచివాలయ భవనాలకు తెల్ల రంగులు వేస్తున్నారు.
ఇవీ చదవండి...ఉండలేక... ఊరెళ్లలేక.. తమిళనాట 80 కుటుంబాల ఎదురు చూపులు