నేలకు రాలిన ప్రతి నీటి బొట్టును భూమిలో నిల్వ చేద్దామని జలశక్తి అభియాన్ కమిటీ జిల్లా చైర్మన్ చాంగ్ సన్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ...గాండ్లపెంట తనకల్లు మండలాల్లో ఆయన పర్యటించారు. ప్రతి నీటి చుక్కను నిల్వ చేయడానికి జల సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జల శక్తి అభయాన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందచేశారు. జులై ఒకటి నుంచి 15ను వరకు జిల్లాలో 26 మండలాలలో వివిధ కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో.. నీటి సంరక్షణ పై చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపనున్నట్లు తెలిపారు.
'ప్రతి నీటి బొట్టును నిల్వ చేయాలి' - 'ప్రతీ నీటి బొట్టును నిల్వ చేయాలి'
ప్రతి నీటిచుక్కను నిల్వ చేయాలనే లక్ష్యంతో జలశక్తి అభియాన్ కమిటీ పలు కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. నేలపై రాలే ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనుంది.
నేలకు రాలిన ప్రతి నీటి బొట్టును భూమిలో నిల్వ చేద్దామని జలశక్తి అభియాన్ కమిటీ జిల్లా చైర్మన్ చాంగ్ సన్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ...గాండ్లపెంట తనకల్లు మండలాల్లో ఆయన పర్యటించారు. ప్రతి నీటి చుక్కను నిల్వ చేయడానికి జల సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జల శక్తి అభయాన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందచేశారు. జులై ఒకటి నుంచి 15ను వరకు జిల్లాలో 26 మండలాలలో వివిధ కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో.. నీటి సంరక్షణ పై చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపనున్నట్లు తెలిపారు.
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల-వేటపాలెం జాతీయరహదారిలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢి కొన్న సంఘటనలొ ఓ వ్యక్తి మృతిచెందాడు...జాతీయరహదారిలొ చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణ చీరాలకు ద్విచక్రవాహనం పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢి కొట్టింది... ప్రమాధంలొ జొన్నాదుల సత్యన్నారాయణ(30) అక్కడికక్కడే మృతిచెందాడు... విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని చీరాల ప్రభుత్వఆసుపత్రి కి తరలించారు.. Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899