ETV Bharat / state

బస్సును ఢీకొన్న కారు.. ప్రయాణికులంతా సురక్షితం - chennekottapalli

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. కారు ఓల్వో బస్సును వెనక నుంచి ఢీకొట్టింది.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Sep 13, 2019, 9:59 AM IST

బస్సును ఢీకొన్న కారు.. అంతా క్షేమం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్​బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ప్రమాదం సమయంలో కారులో బెలూన్స్ తెరుచుకోవటంతో అందులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూాడా చదవండి.

తమిళనాడులో ప్రమాదం... అనంత జిల్లా వాసులకు గాయాలు

Intro:AP_RJY_86_10_Hero_Nani_PC_AVB_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram

( ) మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో హీరో నాని నటించిన గ్యాంగ్ లీడర్ హీరో రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాని మాట్లాడుతూ ఈ నెల 13న విడుదల కానున్న గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల కానుందని హీరో నాని అన్నారు. సినిమా చాలు సరదాగా కుటుంబంతో చూడవలసిన సినిమా అని చెప్పారు. నాని చేయబోయే తర్వాత సినిమా V అనే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని నాని అన్నారు.

Byte

సినీహీరో ---- నాని

Body:AP_RJY_86_10_Hero_Nani_PC_AVB_AP10023

Conclusion:AP_RJY_86_10_Hero_Nani_PC_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.