ETV Bharat / state

దివ్యాంగుని ఆవేదన అధికారులకు పట్టదా..? - అనంతపురం జిల్లా శింగనమలలో దివ్యాంగునికి పింఛన్ తొలగింపు

అనంతపురం జిల్లా శింగనమల మండలం శివపురానికి చెందిన వెంకటశివారెడ్డి దివ్యాంగుడు. 89 శాతం అంగవైకల్యం ఉన్న ఈయన... గత 20 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్​తో జీవనం సాగించేవాడు. అయితే గత కొన్ని నెలలుగా అధికారులు తనకు పింఛను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

దివ్యాంగుని ఆవేదన అధికారులకు పట్టదా..?
దివ్యాంగుని ఆవేదన అధికారులకు పట్టదా..?
author img

By

Published : Feb 26, 2020, 7:19 PM IST

తనకు పింఛను ఇప్పించాలని దివ్యాంగుని ఆవేదన

తనకు పింఛను ఇప్పించాలని దివ్యాంగుని ఆవేదన

ఇవీ చదవండి:

'పేదవారికి వైకాపా తీరని అన్యాయం చేస్తోంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.