.
'మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాభివృద్ధి గాలికొదిలేశారు' - three capitals agitation
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో ఐకాస సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. మొండి వైఖరితో వ్యవహరిస్తోన్న ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని ఐకాస సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
కదిరిలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన
.