ETV Bharat / state

కానిస్టేబుల్ దంపతులపై దాడి - anatapur district

అనంతపురం జిల్లా బసినేపల్లిలో ఆగంతుకులు కానిస్టేబుల్ దంపతులపై దాడిచేశారు. దాడిలో కానిస్టేబుల్, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.

కానిస్టేబుల్ దంపతులపై దాడి
author img

By

Published : Aug 29, 2019, 6:11 AM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి వంతెన వద్ద పోలీసు కానిస్టేబుల్‌, ఆయన భార్యపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని గుత్తి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్‌ ఓడీచెరువులో పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి :

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

Intro:FILE NAME : AP_ONG_45_11_VETAPALEM_LO_BARULUDIRINA_VOTERLU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం మండలం లోని పలు బూతులు ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది ఉదయం 9 గంటల వరకు నాలుగు శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు వేటపాలెం మండలం పందేల పల్లె ఓటర్లు బారులు తీరారు చీరాల లోని 103 నిదానంగా ఉండటం తో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తుంది దీంతో ఓటర్లు అధిక సంఖ్యలో బారులు తీరారు

Body:చీరాల వేటపాలెం బారులు తీరిన ఓటర్లు

Conclusion:కె.బాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.