ETV Bharat / state

మరుగుదొడ్డి కోసం ఇంటి పెద్దని కోల్పోయిన కుటుంబం - ananthapur

అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురిమాని తండాలో మరుగుదొడ్డిని నిర్మించుకునే స్థోమత లేని ఓ కుటుంబం సమీపంలోని చెరువులో ఇసుకను తోడుకునే క్రమంలో కుటుంబ పెద్దనే కోల్పోయింది.

మరుగుదొడ్డి కోసం ఇంటి పెద్దని కోల్పోయిన కుటుంబం
author img

By

Published : Apr 27, 2019, 8:02 AM IST

Updated : Apr 27, 2019, 4:25 PM IST

బాలూనాయక్​
మరుగుదొడ్డె కోసం ఇంటి పెద్దని కోల్పోయిన కుటుంబం

అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురిమాని తండాకు చెందిన బాలూనాయక్​... తన నివాసంలో మరుగుదొడ్డిని నిర్మించుకునే ఆర్థిక పరిస్థితి లేక తన భార్య, కుమారుడితో కలిసి ఇసుక తోడుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఇసుకను తోడుకునే క్రమంలో మట్టిపెళ్లలు విరిగి బాలూనాయక్​ మీద పడ్డాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీద పడటంతో మట్టికింద కూరుకుపోయాడు. గమనించిన భార్య, కుమారుడు కేకలు వేశారు. గ్రామస్థులు పరుగున వచ్చి మట్టిని తొలిగించి బాలూనాయక్​ను రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండీ :

'మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై'

Kolkata, (WB) Apr 26 (ANI): Superstar wrestler 'The Great Khali' took part in a roadshow in Kolkata for BJP's candidate Anupam Hazra for the Jadavpur parliamentary constituency. Khali shared that the BJP's candidate was a family friend to him, who filed his nomination today. On being asked about his political prospects, Khali said, "I am a wrestler, I don't know anything about politics". Hazra, who is a former TMC leader, joined the BJP after he was expelled by the Mamata Banerjee-led government due to alleged anti-party activities.
Last Updated : Apr 27, 2019, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.